Surprise Me!

RGV Continues His Tweets on Mahanayakudu Film | Filmibeat Telugu

2019-02-01 2,466 Dailymotion

Ram Gopal Varma sensational tweets on NTR Mahanayakudu and Lakshmi's NTR film..he said that NTR from heaven warned him to release the trailer of LakshmisNTR within exactly 24 minutes of the official announcement of the release date of Mahanayakudu.
#rgv
#lakshmi'sntr
#ntrmahanayakudu
#warnedhim
#balakrishna
#krish
#laxmiparvathi
#biopic

బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్, రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.తాజాగా రాంగోపాల్ వర్మ ట్విటర్ లో స్పందిస్తూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ విడుదల ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలపై ఆధారపడి ఉంటుOదన్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర విడుదల తేదీని ప్రకటించిన 24 నిమిషాల్లో తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేస్తానని ఆర్జీవీ తెలిపాడు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఇలానే చేయమని తనని ఆదేశించారని రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Buy Now on CodeCanyon